ICC Cricket World Cup 2019:India Missed A Solid No.4,Says Yuvraj Singh || Oneindia Telugu

2019-07-14 149

Former India player Yuvraj Singh questioned the way Indian Team management has been handling the No. 4 spot in the recent past.After India's exit in World Cup 2019, questions have been raised over the vulnerability of Indian middle order and the conundrum over the number 4 position persists. They have tried different players at the spot, but no one has been able to nail down his name for the spot.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#TeamIndia
#ambatirayudu
#rishabpant
#yuvraj singh

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఓట‌మిపై మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ నోరు విప్పారు. నంబ‌ర్ ఫోర్ స్థానంలో నాణ్య‌మైన బ్యాట్స్‌మెన్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఓట‌మి ఎదురైంద‌ని తాను భావిస్తున్నాన‌ని అన్నారు. ఈ స్థానాన్ని ఎంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేస్తే.. అంత మంచిద‌ని చెప్పారు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌క‌పోతే.. బ్యాటింగ్ లైన‌ప్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే ప్ర‌మ‌దం ఉంద‌ని అన్నారు. యువ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకోవ‌డం ప‌ట్ల యువ‌రాజ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో అంబ‌టి రాయుడిని తీసుకోక‌పోవ‌డం వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మ‌ని వ్యాఖ్యానించారు.